Penalty points

    హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్, తెలుసుకోవాల్సిన విషయాలు

    November 5, 2020 / 02:21 PM IST

    New traffic rules in Hyderabad : హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినం చేశారు పోలీసులు. ఇకపై ఎలా పడితే అలా బండి నడిపితే కదరదు. హైదరాబాద్‌ పోలీసులు కొత్త ట్రాఫిక్ రూల్స్‌ను అమలులోకి తెచ్చారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసె

10TV Telugu News