Home » pending challan
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ వెబ్సైట్లను క్రియేట్ చేసి వాహనదారులను దోచుకుంటున్నారు.
చిన్న పొరబాటు జీవితాలనే చిదిమేస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించి గమ్యస్థానాన్ని క్షేమంగా చేరుకోవచ్చంటూ ఎంత చెప్పినా ఖాతరు చేయని వారికి ఫైన్ వేసి గుర్తు చేస్తుంది ట్రాఫిక్ పోలీస్ శాఖ.