Home » Pending traffic challans
ట్రాఫిక్ చలాన్ వెబ్ సైట్ లో ఎలాంటి ఇబ్బందులు లేవని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ చెప్పారు. ఆ నకిలీ వెబ్ సైట్ లో పేమెంట్ గేట్ వేస్ లేవని వెల్లడించారు.
తెలంగాణ పోలీసుల శాఖ నేటి నుంచి మార్చి30 వరకు పెండింగ్ చలానాలు చెల్లించేందుకు ప్రత్యేక అవకాశం కల్పించింది. బైక్లు, కార్లు, లారీలు, ఆటోలపై ఫైన్లను రాబట్టేందుకు భారీ ఆఫర్లు ఇచ్చింది.