Home » penguins Gang
అందాల సీతాకోక చిలుక వెంటపడిన పెంగ్విన్ల గుంపు వీడియో చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. చిట్టి చిట్టి పాదాలతో పెంగ్విన్లు సీతాకోక చిలుక వెంట ఎలా పరుగులు పెడుతున్నాయో..!