Home » Penmetsa Vishnu Kumar Raju
టీడీపీతో పొత్తు ప్రకటనకు ముందు.. ఆ తర్వాత కూడా జనసేనాని పవన్‌కల్యాణ్ బీజీపీని కూటమిలో చేరమని ఆహ్వానిస్తుండటం విష్ణుకుమార్‌రాజుకు ఆనందానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం.. విశాఖ నార్త్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ.. తెలుగుదేశం నుంచి ఈ సీటుకు.. పోటీ బాగానే ఉంది.