Home » Peon Post
ప్యూన్ ఉద్యోగం కోసం ఏకంగా 15లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా డిగ్రీ, పీజీ, ఎంఫిల్ చేసినవారు ప్యూన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు.
పాకిస్థాన్లో నిరుద్యోగ రేటు తీవ్రంగా పెరుగుతోంది. ఇటీవల పాకిస్తాన్ కోర్టులో ఒక్క ప్యూన్ పోస్ట్ కోసం దరఖాస్తులు కోరగా.. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.