Home » people affected
ఒకవైపు దేశంలోని అనేక రాష్ట్రాలు ఎండలు, వడదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అసోం మాత్రం వరదల్లో చిక్కుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు అసోంలోని ఆరు జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి.
పశ్చిమబెంగాల్ రాజధాని నగరం కోల్‌కతాను ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తాయి. అటు దిగా తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పెద్దఎత్తున తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు