-
Home » People fight Russia
People fight Russia
Russia Ukraine War: రోడ్డుని దిగ్బంధించి రష్యా బలగాలను అడ్డుకున్న యుక్రెయిన్ ప్రజలు
March 3, 2022 / 06:46 PM IST
యుక్రెయిన్ లోని నగరాలను ఆక్రమించుకోవడమే లక్ష్యంగా దేశంలోకి చొచ్చుకు వస్తున్న రష్యా సైన్యాన్ని.. వందలాది మంది యుక్రెయిన్ ప్రజలు అడ్డుకున్న తీరు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్శించింది.