People in panic

    Medak District: ఇంటి ముందు డజన్ల కొద్ది పాములు.. భయాందోళనలో ప్రజలు!

    April 16, 2021 / 01:07 PM IST

    సహజంగా వేసవి కాలం నుండి వర్షాకాలం మొదలయ్యే రోజుల్లో పల్లెల్లో పాములు కనిపిస్తుంటాయి. వాగులు, వంకలు, నదులు వంటివి వర్షపు నీటితో పారుతుంటే పాములు పుట్టల నుండి బయటకి వస్తుంటాయి. తెలంగాణలోని మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో ఈ ఘటన చోటుచ

10TV Telugu News