-
Home » people trouble
people trouble
తిరుమలలో లాక్ డౌన్ : ఆదుకోరూ..స్థానికుల మొర
April 7, 2020 / 02:52 AM IST
తిరుమల వాసులను కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. లాక్‌డౌన్ కారణంగా తిరుమలలోని స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు. తిరుమలలోని బాలాజీనగర్, ఉద్యోగుల క్వార్టర్స్, ఆర్ అండ్ బీ సెంటర్‌తో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 6వేల మంది న