Home » peoples voice
నలభై ఏళ్లు దాటిన వారిలో పార్కిన్సన్ వ్యాధి మెల్లిమెల్లిగా శరీరమంతా వ్యాపిస్తుంది. తల, చేతులు, కాళ్లు అన్న తేడా లేకుండా అవయవాలు వణుకుడుకు గురవుతున్నాయి. 60 ఏళ్లు వచ్చేసరికి వంగి నడవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.