Home » per kg. rs. 25
రక్షా బంధన్ దగ్గరపడుతుండటంతో ఆగ్రాలోని బ్రిజ్ రసాయనం మిస్తాన్ భండార్ అనే స్వీటు షాప్ ప్రత్యేకంగా 24 క్యారెట్ బంగారు పూతతో తయారు చేసిన స్వీటుకు మంచి డిమాండ్ ఉంది. కిలో రూ 25,000 ఖరీదు అయినా ఆర్డర్లమీద ఆర్డర్లతో బిజీ బిజీగా ఉన్నారు షాపు �