Home » per liter Rs.10
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము (గాడిద) పాలు అని చిన్నప్పుడు పద్యం చదువుకున్నాం. కానీ ఇప్పుడు గాడిద పాలకు చాలా డిమాండ్ ఉంది. ఎంత డిమాండ్ అంటే గాడిద పాలు లీటరు రూ.10వేలు అమ్ముతున్నారు. గాడిద పాలకు ఇంత డిమాండా? వీటిని దేనికి ఉపయో�