Home » Per Litre
ప్రభుత్వం వాహనదారులతో పాటు ప్రజలకు గొప్ప శుభవార్త చెప్పింది. లీటర్ పెట్రోల్ పై రూ.25లు తగ్గించింది.
petrol costs : చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. ఇప్పటికే మెట్రోనగరాల్లో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చమురు ధరలు చేరుకున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత మంగళవారం నుంచి దూసుకెళుతు�
వాహనదారులకు షాక్ తగిలింది. పెట్రోలు ధరలు పెరిగాయి. పలు మెట్రో నగరాల్లో గురువారం(నవంబర్ 14,2019) పెట్రోల్ ధర లీటర్ కు 16 పైసల చొప్పున పెరిగింది. డీజిల్ ధరల్లో మాత్రం మార్పు లేదు. గత 10 రోజుల్లో పెట్రోల్ ధర 85పైసలు పెరిగింది. బ్రెంట్ ముడి చమురు రేట్లు బ�