Home » perfumed
పట్టుచీర లంటే ఆడవారికెంత మక్కువో చెప్పక్కర్లేదు. అందులో ఉండే డిజైన్లు, రంగులు వారిని కట్టి పడేస్తాయి. అలాంటి పట్టు చీర సువాసనలు వెదజల్లితే ఎలా ఉంటుంది. అసలు మీరు ఎప్పుడైనా విన్నారా.. విని ఉండరు. కానీ ఇప్పుడ వింటారు, చూస్తారు. దాని పరిమళాన్ని ఆ�