Periodical Movie

    Nagarjuna: నాగ్ కూడా అదే బాటలో.. పీరియాడిక్ కథతో వస్తోన్న కింగ్..?

    December 10, 2022 / 09:48 PM IST

    టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన రీసెంట్ మూవీ ‘ది ఘోస్ట్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో యాక్షన్ డోస్‌తో నాగ్ అదిరగొట్టినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాకు ఎందుకనో కనెక్ట్ కాలేకపోయారు. అయితే ఈ స�

10TV Telugu News