-
Home » Periyakaruparayan temple Widow Entry
Periyakaruparayan temple Widow Entry
High Court : వితంతువును ఆలయంలోకి రానివ్వరా.. ఇదేమన్నా ఆటవిక సమాజమా? హైకోర్టు సీరియస్
August 5, 2023 / 05:42 PM IST
సమాజంలో స్త్రీకి ఓ గుర్తింపు ఉంది. అది ఆమె భర్త చనిపోయిన తరువాత కూడా ఉంటుంది. భర్త చనిపోయిన స్త్రీని దేవాలయంలోకి రాకుండా అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవు అంటూ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.