Home » Periyar
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కమల్ గతంలో అది అతని వ్యక్తిగత అభిప్రాయమంటూ స్పందించారు. తాజాగా మరోసారి ఇదే అంశంపై కమల్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
విద్యకు ఉన్న శక్తి గురించి ఈ మద్య ఒక డైలాగ్ విన్నాను. ‘మిగతావన్నీ మీ నుంచి దొంగిలిస్తారు, కానీ మీ దగ్గర ఉన్న విద్యను ఎవరూ దొంగింలించలేరు’ అన్న ఆ డైలాగ్ నన్ను కదిలించింది. ఇది వాస్తవం. అందుకే చదువు కోసం ఏదైనా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను