permanently delete files

    Google Driveలో Files పర్మినెంట్ డిలీట్ చేయండిలా!

    January 2, 2020 / 09:33 AM IST

    Google Drive గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జీమెయిల్ అకౌంట్ వాడే ప్రతివారికి గూగుల్ డ్రైవ్ పై అవగాహన ఉండే ఉంటుంది. జీమెయిల్ నుంచి ఏదైనా భారీ ఫైల్స్ అప్‌లోడ్ చేయడం కుదరదు. ఇలాంటి భారీ ఫైల్స్‌ను చాలామంది గూగుల్ డ్రైవ్‌లో షేర్ చేస్తుంటారు. అయి�

10TV Telugu News