Home » Permission for devotees
తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలకు వేళయింది. కరోనా కారణంగా సంవత్సర కాలంగా ఆగిపోయిన ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభంకానున్నాయి.