Persent food

    ‘ఈ-టంగ్‌’ : రుచి చూసి ‘కారం’ ఎంతుందో చెప్పేస్తుంది 

    May 14, 2019 / 05:38 AM IST

    టెక్నాలజీ డెవలప్ మెంట్ రోజు రోజుకు పెరుగుతోంది. మనిషి అన్ని పనులకు టెక్నాలజీ మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాడు. ఈ క్రమంలో ఫుడ్ ఐటెమ్స్ టేస్ట్ చూసి దాంట్లో స్పైసీ పర్సెంట్ ఎంత శాతం ఉందో చెప్పే ‘ఈ టంగ్’ (ఎలక్ర్టానిక్‌ నాలుక)ను కనిపెట్టారు సైంటిస

10TV Telugu News