Home » Perseverance Rover
జీవాన్వేషణే లక్ష్యంగా అంగారకుడిపైకి నాసా పంపిన పర్సివరెన్స్ రోవర్ శోధన కొనసాగుతుంది. మిషన్‌లో భాగంగా ఇటీవల రోవర్ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది.
అంగారకుడిపై ఆక్సిజన్ తయారీ
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్లాన్ సక్సెస్ అయింది. అంగారకునిపై నాసా హెలికాఫ్టర్ విజయవంతంగా ఎగిరింది. సౌర కుటుంబంలో మార్స్ గ్రహంపై తొలిసారి హెలికాప్టర్ ఎగిరింది. నాసా సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
మార్స్‌పై రీసెర్చ్ కోసం నాసా పంపిన పర్సెవరెన్స్ రోవర్ తాజాగా అంగారక ఉపరితలంపై టెస్ట్‌డ్రైవ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. పరిశోధనలు ప్రారంభించే ముందు ఈ రోవర్ 6.5 మీటర్ల మేర ప్రయాణం చేసింది.