Home » personal appearance
సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. రోజువారీ విచారణకు హాజరు కావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.