-
Home » Personal Physician MV.Rao
Personal Physician MV.Rao
CM KCR RTPCR Tests : సీఎం కేసీఆర్ కరోనా పరీక్షల ఫలితాల్లో అస్పష్టత… మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్టు
April 30, 2021 / 08:47 AM IST
ఇటీవల కరోనా బారినపడ్డ తెలంగాణ సీఎం కేసీఆర్కు యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కచ్చితమైన ఫలితాలు తేలలేదు. రెండింటిలోనూ మిశ్రమ ఫలితాలు వచ్చాయని సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ.రావు తెలిపారు.