-
Home » Personal Stylist Fever
Personal Stylist Fever
Star Heroins: పర్సనల్ స్టైలిస్ట్ ఫీవర్.. స్టార్ హీరోయిన్ల అందం వెనుకున్నది వాళ్ళే!
April 7, 2022 / 04:01 PM IST
అతిలోక సుందరి శ్రీదేవి నటిస్తున్న రోజుల్లో పర్సనల్ స్టైలిస్ట్ కాన్సెప్ట్ లేదు. ట్రెండ్ మారింది ఆల్మోస్ట్ టాప్ సౌత్ ఇండియన్ హీరోయిన్స్ అందరికీ పర్సనల్ స్టయిలిస్ట్ ఉండాల్సిందే..