Personal Target

    నువ్వూ మూడు పెళ్లిళ్లు చేసుకో : సీఎం జగన్‌కు పవన్ పంచ్

    November 12, 2019 / 11:12 AM IST

    జగన్ మోహన్ రెడ్డి తనను వ్యక్తిగతంగా విమర్శించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలకు కష్టాలు ఉన్నాయి అంటే వ్యక్తిగతంగా తిడతారా? అంటూ విమర్శించారు. వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నా.. తెలుగుదేశం నాయకులను తిడితే వాళ్

10TV Telugu News