Home » Personalised Cancer Vaccines
Russia Cancer Vaccine : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్‌ను ఓడించేందుకు కొత్త వ్యాక్సిన్‌ను రష్యా ప్రకటించింది. 2025 నుంచి తమ పౌరులకు ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనుంది.