Home » person's house
తమిళనాడులో నిషేధిత (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)పీఎఫ్ఐతో సంబంధాలున్న ఓ వ్యక్తి ఇంటిపై ఎన్ఐఏ దాడులు చేసింది. పీఎఫ్ఐతో లింకులు ఉన్నాయన్న అనుమానంతో నేలపట్టయ్ కు చెందిన ఉమర్ షరీఫ్ అనే ఆటో డ్రైవర్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు.