Home » Persons with disabilities
GHMC polls:ప్రతి వ్యక్తి తన ఓటు హక్కును పొందేలా.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూసేందుకు, అవకాశం కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే వికలాంగులకు(PWD) పోస్టల్ బ్యాలెట్ ఎంపిక ద్వారా ఓటు వేసేందుకు అవకాశం �