Home » PEST and DISEASE in paddy
ముఖ్యంగా పూత దశ నుండి గింజ పాలు సోసుకునే దశలో ఉన్న వరి పైర్లలో గింజ నల్ల మచ్చ తెగులు, అగ్గితెగులు, కాండం కుళ్లు తెగులు, కాండం తొలిచే పురుగులు ఆశించే అవకాశం ఉంది. ఈ దశలో వర్షాలు తగ్గిన తరువాత తెగుళ్ల మందులు పిచికారి చేయాలని సూచిస్తున్నారు