Home » Pests Control
Banana Cultivation : ఉద్యానవన పంటల్లో ప్రధానమైన పంట అరటి. ఏడాది పొడవునా నాటుకునే అవకాశం ఉంది. అయితే చాలా వరకు ఏప్రిల్ నుండి ఆగష్టు మధ్యకాలంలో అధికంగా నాటతుంటారు రైతులు.
Pests Control With Trichoderma : శిలీంధ్రపు తెగుళ్లు ప్రధాన సమస్యగా వున్న భూముల్లో ముందుగా ట్రైకోడెర్మావిరిడిని పశువుల ఎరువులో వృద్ధిచేసి తేమ వున్నప్పుడు ఆఖరిదుక్కిలో వేసినట్లైతే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.