Pests & Diseases in Paddy crop

    Diseases in Paddy crop : వరిలో సస్యరక్షణ చర్యలు

    April 30, 2023 / 10:28 AM IST

    ముఖ్యంగా పూత దశ నుండి గింజ పాలు సోసుకునే దశలో ఉన్న వరి పైర్లలో గింజ నల్ల మచ్చ తెగులు, అగ్గితెగులు, కాండం కుళ్లు తెగులు, కాండం తొలిచే పురుగులు  ఆశించే అవకాశం ఉంది. ఈ దశలో వర్షాలు తగ్గిన తరువాత తెగుళ్ల మందులు పిచికారి చేయాలని సూచిస్తున్నారు

10TV Telugu News