Home » pet cat 4th birthday
పెంపుడు పిల్లి నాలుగవ పుట్టిన రోజు పార్టీని అత్యంత ఘనంగా చేసిందో మహిళ. పుట్టిన రోజు కానుకగా పిల్లికి రూ.4 లక్షల విలువైన గోల్డ్ లాకెట్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది.