Home » Petitions Dismissed
Hijab Row : హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఇస్లాంలో హిజబ్ తప్పనిసరి కాదని హైకోర్టు మంగళవారం (మార్చి 15) తీర్పును వెలువరించింది.