-
Home » petro pump scam
petro pump scam
పెట్రోల్ బంక్ స్కామ్.. చిప్‌లు ఇంకెన్ని ఉన్నాయి, ఎక్కడ తయారు చేస్తున్నారు, పోలీసులు ఆరా
September 7, 2020 / 09:41 AM IST
పెట్రోల్ బంకుల్లో వెలుగుచూసిన ఘరానా మోసం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. పెట్రోల్ బంకు నిర్వాహాకులు దగా చేస్తున్న తీరు వాహనదారులనే కాదు పోలీసులనూ విస్మయానికి గురి చేసింది. పెట్రోల్ బంకుల్లో ఇంటిగ్రేటెడ్ చిప్‌లను అమర్చి, వాహనదారు