Home » Petrol And Diesel Price In India
గత రెండు రోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పెట్రోల్, డీజిల్ ధరలు కొంతమేర శాంతించాయి. రెండు రోజులుగా కొన్ని సిటీల్లో మినహా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
దేశ రాజధానిలో మాత్రం పెట్రోల్ ధర తగ్గింది. లీటర్ పెట్రోల్ రూ. 95గా ఉంది. ఇటీవలే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే.