-
Home » petrol and diesel prices hike
petrol and diesel prices hike
Petrol, Diesel Prices : ఆరని పెట్రో మంట..మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
November 2, 2021 / 11:46 AM ISTచమురు సంస్థలు సామాన్యులకు వరుసగా షాకుల మీద షాక్ లు ఇస్తున్నాయి. గతకొద్ది రోజులుగా చమురు ధరలను పెంచుతూనేవున్నాయి. దేశంలో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
Petrol, Diesel Prices : ఆగని పెట్రో బాదుడు..దేశంలో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
November 1, 2021 / 07:32 AM ISTనవంబర్ లో మొదటి రోజు నుంచే పెట్రో బాదుడు మొదలైంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. చమురు ధరలు తొలిసారిగా 40 పైసలకు పైగా పెరిగాయి.
Petrol, Diesel Prices : దేశంలో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..అక్టోబర్ లో 24 సార్లు పెంపు
October 31, 2021 / 12:14 PM ISTదేశంలో గతకొద్ది రోజులుగా చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి.
Petrol, Diesel Price : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు… అక్టోబర్ లో 23 సార్లు పెంపు
October 30, 2021 / 07:41 AM ISTదేశంలో గతకొద్ది రోజులుగా చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి.
Petrol, Diesel Price : మండుతున్న పెట్రో మంటలు..అక్టోబర్ లో 22 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
October 29, 2021 / 08:08 AM ISTదేశంలో చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా మూడో రోజూ చమురు ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెరిగింది.