Home » . Petrol price hiked
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పాఠశాలలు కూడా ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కనిపించట్లేదు. శ్రీలంకలో పాఠశాలలు తాత్కాలికంగా మూతపడిన విషయం తెలిసిందే.
గత రెండు రోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పెట్రోల్, డీజిల్ ధరలు కొంతమేర శాంతించాయి. రెండు రోజులుగా కొన్ని సిటీల్లో మినహా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడటం లేదు. తగ్గేదే లే అన్నట్లుగా రోజువారిగా ఇంధన ధరలు దూసుకెళ్తున్నాయి. పెట్రోల్ లీటరు రూ. 120 మార్కును అందుకొనేందుకు పోటీ పడుతుండగా ..
చమురు ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బేంబెలెత్తిపోతున్నారు.