Home » petrol prices hike
Petrol Prices Hike : మళ్లీ పెట్రోల్ ధరలు పెరగనున్నాయట.. త్వరలో పెట్రల్ ధరలను పెంచే అవకాశాలు భారీగా ఉన్నాయట. అదేగానీ పెంచితే.. లీటర్కు రూ. 10పైనే పెంచనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
తగ్గేదే లే.. అంటున్న చమురు ధరలు!
ఆయిల్ కంపెనీలు మరోసారి సామాన్యులకు షాకిచ్చాయి. ఒక రోజు విరామం తరువాత.. బుధవారం (జూన్ 16) రోజున మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ లీటర్ ధరపై 22పైసలు నుంచి 25 పైసలు పెరిగింది.