-
Home » PF Account Transfer
PF Account Transfer
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీరు జాబ్ మారుతున్నారా? ఇకపై పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ వెరీ ఈజీ..!
April 25, 2025 / 06:08 PM IST
PF Account Transfer : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకపై కంపెనీ యజమాని ఆమోదం అవసరం లేకుండానే పీఎఫ్ అకౌంట్ బదిలీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.