Home » PF Account Transfers
Merge EPF Accounts : మీకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ EPF అకౌంట్లు ఉన్నాయా? ఆన్లైన్లో చాలా ఈజీగా మెర్జ్ చేసుకోవచ్చు. పాత PF అకౌంట్ ఫండ్స్ కొత్త పీఎఫ్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ ఓసారి తెలుసుకోండి.