Home » PF accounts
PF Account Transfer : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకపై కంపెనీ యజమాని ఆమోదం అవసరం లేకుండానే పీఎఫ్ అకౌంట్ బదిలీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.
ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. మీ పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ పెరిగింది. ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గానైజేషన్ (EPFO) తమ ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీని పెంచడం ప్రారంభించింది. దీపావళి పండగకు ముందుగానే 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చాలామంది పీఎ�