-
Home » PF Faster Claims
PF Faster Claims
ఉద్యోగులకు పండగే.. EPFO 3.0 కొత్త వెర్షన్ బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. ఇకపై అన్ని క్షణాల్లోనే..!
April 19, 2025 / 06:04 PM IST
EPFO 3.0 Launch : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో EPFO 3.0 వెర్షన్ ప్రారంభించనుంది. PF నుంచి డబ్బును విత్ డ్రా చేయడంతో పాటు డేటాను అప్డేట్ చేసుకోవడం వంటి అన్ని పనులు క్షణాల్లో పూర్తి అవుతాయి.