Home » PF money withdraw
PF Money Withdraw : పీఎఫ్ ఖాతాదారులు త్వరలో తమ పీఎఫ్ అకౌంట్ నుంచి మొత్తం డబ్బులను రిటైర్మెంట్ కాకముందే విత్‌డ్రా చేసుకోవచ్చు.. అది ఎలాగంటే?
మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా? పీఎఫ్ ఖాతాదారులు ఆన్లైన్ లోనే నాన్ రిఫండబుల్ అడ్వాన్స్‌గా డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది EPFO సంస్థ. కొవిడ్-19 రీజన్ చూపిస్తూ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు...