Home » PF withdraw UPI
PF withdraw UPI : అతి త్వరలో ఈపీఎఫ్ఓ సభ్యులు యూపీఐ ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. అనారోగ్యం, వివాహం లేదా ఇల్లు వంటి అవసరాలకు డబ్బులు తీసుకోవచ్చు.