Home » PF withdrawals
EPFO ATM Withdrawals : EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అక్టోబర్ రెండవ వారంలో జరిగే బోర్డు సమావేశంలో ATM-విత్‌డ్రాయల్ సౌకర్యానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
PF Withdrawals : పీఎఫ్ ఆటోమేటిక్ సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈపీఎఫ్ఓ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) నుంచి ఫైనల్ అప్రూవల్ రావాల్సి ఉంది.
క్లెయిమ్ ప్రాసెసింగ్ టైమ్ 3 రోజులకు తగ్గిందన్నారు.