Home » PFI ban
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐఎస్ఐఎస్ వంటి సంస్థలతో పలు హింసాత్మక సంఘటనల్లో పీఎఫ్ఐ ప్రమేయం ఉందనే కారణంగా ఆ సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు కేంద్రం గత బుధవారంనాడు నిషేధం విధించింది. పీఎఫ్ఐతో సంబంధాలున్న 150 మందికి పైగా వ్యక్తుల
పీఎఫ్ఐ విధానాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తానని అయితే పీఎఫ్ఐపై నిషేధానికి తాను మద్దతివ్వలేనని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. నేరం చేసే కొంతమంది వ్యక్తుల చర్యలు సంస్థను నిషేధించాల్సిన అవసరం లేదని అన్నారు.