-
Home » Pfizer Vaccine In India
Pfizer Vaccine In India
Pfizer Vaccine In India : భారత్లో టీకా ఆమోదానికి తుది దశలో ఫైజర్!
June 22, 2021 / 07:00 PM IST
అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్.. ఇండియాలో తమ కొవిడ్ వ్యాక్సిన్ ఆమోద ప్రక్రియ తుది దశలో ఉందని పేర్కొంది. ఈ మేరకు కంపెనీ సీఈఓ Albert Bourla ఒక ప్రకటనలో వెల్లడించారు.