Home » Pfizer's coronavirus vaccine
Pfizer’s coronavirus Vaccine anaphylactic Reaction: ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా మహ్మారిని అంతంచేసే వ్యాక్సిన్లు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి . అయితే ఈ కరోనా వ్యాక్సిన్లలో ఏది సురక్షితమో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయోమన్న ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది
Pfizer:ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ప్రజలు ఇంకా కరోనా కొరల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల చూపంతా వ్యాక్సిన్‌పైనే ఉంది. టీకా ఎప్పుడు వస్తుందా? అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో కరోనా వ్యా�