Home » PG medical student
వివాదమైనా, విషాదమైనా ప్రతీది రాజకీయమేనా?
ప్రీతి అవయవాలు దెబ్బతినడంతోపాటు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని, దీంతో ఆమె కోమాలో ఉందని వైద్యులు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోందన్నారు. వరంగల్ నుంచి ప్రీతిని హైదరాబాద్ తీసుకొచ్చే సమయంలోనే ఆమెకు గుండె ఆగిపోతే, సీపీఆర్ చ